NZB: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న జాడి జామల్పూర్ గ్రామానికి చెందిన బాలికలకు బోధన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సైకిళ్లు పంపిణీ చేశారు. పేద విద్యార్థినుల చదువుకు, నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న క్లబ్ ప్రతినిధులకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ


