హైదరాబాద్: 28°C
వార్తలు

'గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం'

NZB: బషీరాబాద్ గ్రామంలో సోమవారం మహిళా గ్రామసభను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ జమున మహేష్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని, మహిళలను గౌరవించినప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ ట్రాక్టర్‌కు అందిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.