శ్రీలంకతో త్వరలో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత జట్టు సన్నాహాలు ప్రారంభించింది. ఈ కీలక సిరీస్ కోసం టీమిండియా నెట్ బౌలర్లుగా నలుగురు యువ స్పిన్నర్లకు అవకాశం దక్కింది. ప్రతిభావంతులైన దేశవాళీ స్పిన్నర్లు తనుష్ కొటియన్, హర్ష్ దూబె, విప్రాజ్ నిగమ్, శివాంగ్ కుమార్‌ను జట్టు నెట్ బౌలర్లుగా ఎంపిక చేశారు.
క్రీడలు
శ్రీలంకతో మ్యాచ్‌లు.. నలుగురు స్పిన్నర్లకు ఛాన్స్


