AKP: రాయవరం మండలంలో పలు గ్రామాలకు ఈనెల 5వ తేదీన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిని వినియోగుదారులు గమనించి సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


