ASR: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వీ.రమణ మంగళవారం తెలిపారు. బీఏ, బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బీఎస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్, తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వార్తలు
డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం


