జీబీ వాట్సాప్, యో వాట్సాప్ వంటి అనధికారిక థర్డ్-పార్టీ యాప్‌లు వాడితే ఖాతా బ్యాన్ అయ్యే ముప్పుంది. ఒకే మెసేజ్ ఎక్కువ మందికి పంపడం, కొత్త నంబర్లకు భారీగా మెసేజ్‌లు చేయడం, ఇతరులు బ్లాక్/రిపోర్ట్ చేయడం వల్ల వాట్సాప్ అప్రమత్తమవుతుంది. అలాగే ఆటోమేషన్ టూల్స్ వాడటం, అశ్లీల వీడియోలు షేర్ చేయడం వంటివి చేస్తే మీ ఖాతా రివ్యూలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
వ్యాపారం
వాట్సాప్‌లో ఈ పొరపాట్లు చేస్తున్నారా?


