హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జీడిప‌ప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు

జీడిపప్పులో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఇందులో ఉండే మంచి కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెగ్నీషియం, కాపర్ ఎముకలను బలోపేతం చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో సహాయపడుతుంది. రోజుకు గుప్పెడు తింటే శక్తి లభిస్తుంది.