నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల నుంచి ఉపశమనం కల్పిస్తాయి. అజీర్థి, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి రక్తపోట్లను సమతుల్యంగా ఉంచుతాయి. మొటిమలు, దద్దుర్లు తగ్గిస్తాయి. జుట్టు రాలడం తగ్గించి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.
ఆరోగ్యం
నల్ల జీలకర్ర తింటే కలిగే ప్రయోజనాలు


