జాజికాయ వంటల రుచినే కాదు, ఆరోగ్యాన్నీ ఇస్తుంది. యూజినాల్ నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. ప్రీబయాటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, వృద్ధాప్య ఛాయల్ని అడ్డుకుంటాయి. రాత్రి పాలలో చిటికెడు జాజికాయ పొడి కలిపి తాగితే ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
ఆరోగ్యం
జాజికాయ ఆరోగ్యానికి మంచి ఔషధం!


