హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే.. కానీ!

బొప్పాయిలో విటమిన్ A, C, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, జీర్ణక్రియకు సహాయపడే పాపైన్ ఎంజైమ్ ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడటం, రోగనిరోధక శక్తి పెరగడం, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ, గర్భిణీలు తొలి నెలల్లో పచ్చి లేదా సగం పండిన బొప్పాయిని తినకూడదు. బొప్పాయిలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. అధిక మోతాదులో తీసుకుంటే అది శరీరంలో ఆక్సలేట్‌గా మారి, రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచవచ్చు.