హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఇవి తింటే వంద ఏనుగుల బలం!

పచ్చి కొబ్బరి ఉండలు రుచితో పాటు శక్తినిచ్చే తీపి వంటకం. మూడు కప్పుల కొబ్బరి పొడి, బెల్లం, నెయ్యి, పాలు, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం కలిపి మిశ్రమం చేయాలి. ఈ మిశ్రమాన్ని మంటపై ఉడికించి చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ కొబ్బరి ఉండలు అందరికీ నచ్చుతాయి.