హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

 ఈ తప్పలు అస్సలు చేయవద్దు!

జ్వరం లేదా చిన్న ఆరోగ్య సమస్యలకు సొంతంగా మెడికల్ షాప్ నుంచి మందులు తెచ్చుకుని వాడకూడదు. వైద్యుల సలహాతోనే ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు మందులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మెరుగుపడిందని మధ్యలో మందులు ఆపకూడదు. సూచించిన సమయానికి మందులు తీసుకోవాలి. గడువు ముగిసిన మందులు వాడకుండా ఎక్స్‌పైరీ తేదీ తప్పనిసరిగా పరిశీలించాలి.