రాగులు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో కాల్షియం, ఐరన్, ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటాయి. వీటిని తాతల కాలం నుంచి తింటున్నారు. అంతకుముందు వీటితో చేసిన ఆహారాలను తినే వాళ్లు. రాగులు ఎముకల సమస్యలను తగ్గిస్తాయి. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని మీ ఫుడ్ డైట్‌లో చేర్చితే.. ఎముకలు బలంగా మారుతాయి. ఐరన్ లోపం ఉన్నవారికి సూపర్ ఫుడ్.. రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది.
ఆరోగ్యం
రాగులు ఆరోగ్యానికి ఎంతో మంచివి


