మనలో వచ్చే మంచి మార్పులను సమాజం కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మనం బరువు పెరుగుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోరు. కానీ మంచి ఆహారం తింటూ వ్యాయామం చేసి బరువు తగ్గితే మాత్రం ఏమైనా ఆనారోగ్యమా? అని అడుగుతారు. అనారోగ్యకర అలవాట్లకు అలవాటుపడిన సమాజానికి, ఆరోగ్యం వైపు అడుగులేయడం కూడా కొన్నిసార్లు వింతగానే అనిపిస్తుంది. ఇవేవీ పట్టించుకోకుండా ఆరోగ్యం వైపు పరుగెత్తండి.
ఆరోగ్యం
మంచిమాట: ఆరోగ్యకర మార్పులు వింతగా కనిపించొచ్చు


