ఉదయం ఖాళీ కడుపుతో సాల్ట్ వాటర్ తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని ఎలక్ట్రోలెట్స్ సమతుల్యంగా ఉంటుంది. విషపదార్థాలు బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. ఉదయం శరీరానికి అవసరమైన మినరల్స్ అందిస్తుంది. రాత్రి సమయంలో కోల్పోయిన సోడియంను భర్తీ చేస్తుంది. అయితే, అధికంగా ఉప్పు కలపొద్దు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు సేంది ఉప్పు కలిపి తాగితే మంచిది.
ఆరోగ్యం
ఉదయం సాల్ట్ వాటర్ ఆరోగ్యానికి మంచిదేనా?


