ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌లో కొంతమంది చికెన్ తినకూడదట. చికెన్‌లో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ కొలెస్ట్రాల్, ఫ్యాట్ సమస్యలు ఉన్నవారు కూడా చికెన్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే చికెన్ జీర్ణమయ్యేటప్పుడు శరీరంలో వేడి ఉత్పత్తవుతుందట. అందుకే చికెన్‌కు దూరంగా ఉండాలంటున్నారు.
ఆరోగ్యం
చికెన్ తింటున్నారా.. జాగ్రత్త


