ప్రస్తుతం చాలా మంది యువత రోజూ ఆలస్యంగా పడుకుంటున్నారు. ఎక్కువగా ఫోన్లు చూసుకుంటూ అర్ధరాత్రి వరకూ మేల్కొంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా పడుకోవడం వల్ల అలసట, నీరసం రావడమే కాకుండా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అర్ధరాత్రి వరకూ మేల్కోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయట.
ఆరోగ్యం
ఆలస్యంగా పడుకుంటున్నారా?


