నేలపై కూర్చొని తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు అదుపులో ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఎముకలు, కండరాలు బలంగా మారుతాయి. ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీర్వవ్యవస్థ మెరుగుపడి జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి నేలపై కూర్చొని తినడం వల్ల రిలేషన్స్ మరింత బలంగా మారుతాయి.
ఆరోగ్యం
నేలపై కూర్చొని తింటున్నారా?


