రాత్రి భోజనం తర్వాత ఐస్ క్రీమ్ తిని వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొంతమందికి అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కనీసం 30–45 నిమిషాల పాటు పడుకోవద్దంటున్నారు. రాత్రిపూట ఐస్ క్రీమ్ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.
ఆరోగ్యం
రాత్రిపూట ఐస్ క్రీమ్ తింటున్నారా..?


