హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కూర్మాసనం వల్ల కలిగే ఉపయోగాలు

కూర్మసనం (తాబేలు భంగిమ) వేయడం ద్వారా వెన్నెముక వశ్యత పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వెన్నెముకను సాగదీసి, నడుము నొప్పిని తగ్గిస్తుంది. పొట్ట కండరాలపై ఒత్తిడి తెచ్చి అజీర్ణం, మలబద్ధకం దూరం చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. కాళ్లు, తుంటి మరియు భుజాల కండరాలకు మంచి రెక్లాక్స్‌ ఇస్తుంది.