WNP: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాలతో తాటిపాముల వీరసముద్ర చెరువును నింపేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. భీమా–2 కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభమైందని, వారంలోపు చెరువుకు నీరు చేరే అవకాశం ఉందని తెలిపారు. దీంతో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ ఎంపీటీసీ వెంకటయ్య నాయుడు పేర్కొన్నారు.
వార్తలు
తాటిపాముల వీరసముద్ర చెరువుకు త్వరలో నీరు


