NLR: కలిగిరి మండలం జిర్రావారిపాలెం ఎస్టీ కాలనీలో నిర్వహించిన "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ సోమవారం పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కాలనీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వార్తలు
ST కాలనీ సమస్యలను పరిష్కరిస్తాం: MLA


