ఆఫీసులో గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల పాదాలు తీవ్రంగా అలసిపోతుంటాయి. అలాంటప్పుడు మీ డెస్క్ కింద ఎవరూ చూడని సమయంలో కాసేపు షూస్ విప్పేయండి. ఇలా చేయడం వల్ల పాదాలకు గాలి తగిలి బాగా రిలాక్స్‌గా అనిపిస్తుంది. అంతేకాకుండా పాదాలను కొద్దిసేపు అటూఇటూ గుండ్రంగా తిప్పడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఈ చిన్న చిట్కాతో మీ అలసట ఇట్టే మాయమై, వర్క్ స్ట్రెస్ సులువుగా తగ్గుతుంది.
ఆరోగ్యం
పని ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి!


