సుప్తవజ్రాసనం వేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదర భాగంలోని అవయవాలపై ఒత్తిడి పడి అజీర్ణం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. తొడలు, మోకాళ్లు, చీలమండలాలు, తుంటి కండరాలు సాగి శరీరానికి మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. వెన్నుపూసను సాగదీయడం ద్వారా వెన్నునొప్పి తగ్గి, భంగిమ మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుచుకోవడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఆరోగ్యం
సుప్తవజ్రాసనం వల్ల కలిగే ప్రయోజనాలు


