హైదరాబాద్: 28°C
వార్తలు

10,743 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌లో 10,743 పోస్టుల భర్తీ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఆర్థిక అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల కానుంది. 3,823 ఫైర్ ఆపరేటర్, 3,546 ఎమర్జెన్సీ రెస్క్యూ, 1,153 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర ఖాళీలు ఉన్నాయి. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఈ నియామక ప్రక్రియ చేపట్టనుంది. దేశ పౌరులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.