హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

లవంగాలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

లవంగాలు తెల్ల రక్త కణాలను పెంచడంలో గ్రేట్‌గా సహాయపడతాయి. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం లభించడానికి లవంగం నమలడం ఉపకరిస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా ఇది చూస్తుంది. నోట్లో లవంగం ముక్క ఉంచుకొని మెల్లగా నమలడం వల్ల.. కడుపులో యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.