TG: కాంగ్రెస్ నేత నానా పటోలే కాళ్లు కడిగించుకున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. BJP నేతలు విమర్శలు చేస్తుండటంతో అది కాస్తా మహారాష్ట్ర రాజకీయాల్లో వివాదానికి దారి తీసింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బీజేపీ నాయకులు ఈ చర్యలు కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. కాగా పాదాలు కడిగిన వారు తమ కుటుంబసభ్యులేనని నానా పటోలే వివరణ ఇచ్చారు.
వార్తలు
కాళ్లు కడిగించుకున్న కాంగ్రెస్ నేత.. వీడియో వైరల్


