హైదరాబాద్: 28°C
వ్యాపారం

మీకు తరచూ కాల్ కట్ అవుతోందా?

కాల్ డ్రాప్స్, నెట్‌వర్క్ సమస్యల పరిష్కారానికి ట్రాయ్ తమ 'మై కాల్' యాప్‌లో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇకపై కాల్ మాట్లాడటం పూర్తవ్వగానే క్వాలిటీపై వెంటనే రేటింగ్ ఇవ్వొచ్చు. కాల్ కట్, వాయిస్ బ్రేక్ వంటి సమస్యలపై నేరుగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. టెలికాం కంపెనీలు మెరుగైన సేవలు అందించేందుకే ఈ ఫీచర్ తెచ్చినట్లు ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ తెలిపారు.