కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ(MPC) సమావేశమైంది. ఈ మూడు రోజుల భేటీ నిర్ణయాలను ఆగస్టు 5న ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించనున్నారు. అయితే ఈసారి కూడా వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 5.25 శాతం రెపో రేటు వద్దే యథాతథ స్థితిని(స్టేటస్ కో) కొనసాగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
వ్యాపారం
ఈసారి కూడా రేట్ల కోత లేనట్లే!


