విశాఖ తెన్నేటి పార్క్ బీచ్ వద్ద సముద్ర తీరానికి సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే '112'కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఆరిలోవ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వ్యాపారం
గుర్తు తెలియని మృతదేహం లభ్యం


