ముడిచమురు, గ్యాస్ కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ కసరత్తు చేస్తోంది. సముద్రగర్భంలో ఉన్న చమురు నిల్వలను వెలికితీసేందుకు రూ.84,084 కోట్ల అంచనా వ్యయంతో సరికొత్త అధ్యాయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో నుంచి చమురు, గ్యాస్ వెలికి తీసేందుకు తవ్వే బావులకు అయ్యే ఖర్చులో సగాన్ని లేదా గరిష్టంగా రూ.650 కోట్లను దేశ బడ్జెట్ ద్వారా ప్రభుత్వమే భరించనుంది.
వ్యాపారం
ఒక్కో చమురు బావికి రూ.650 కోట్లు


