హైదరాబాద్: 28°C
వ్యాపారం

స్థిరంగా బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు రెండురోజులగా స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,220, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,32,200 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.