హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 445 పాయింట్లు లాభపడి 78536 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 137 పాయింట్ల లాభంలో 24521 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 30 పైసలు పెరిగి 95.13గా ఉంది.