హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవలకు 20 ఏళ్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ రేపటితో 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ మార్గాల్లో తన సేవలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో తమ నెట్‌వర్క్‌లోకి చేరనున్న ఎయిర్‌బస్ 321 XLR విమానాలతో పాటు 2028 నుంచి డెలివకరీ అందుకోనున్న వైడ్‌బాడీ A350 ఎయిర్‌క్రాప్ట్‌లతో మరిన్ని సర్వీసులు నడుపనున్నట్లు ఇండిగో MD తెలిపారు.