గృహరుణ ప్రారంభ వడ్డీ రేటును 7 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది. ప్రస్తుతం ఇది 7.10 శాతంగా ఉంది. మాన్‌సూన్ ధమాకా పేరిట కల్పిస్తున్న ఆఫర్‌లో గృహరుణ ప్రారంభ వడ్డీరేటును తగ్గించడంతో పాటు ప్రాసెసింగ్-డాక్యుమెంటేషన్ ఛార్జీలు పూర్తిగా పరిహరిస్తున్నట్లు వెల్లడించింది. కారు కొనుగోలుకు రుణ వడ్డీరేటు 7.45 శాతంగా ప్రకటించింది.
వ్యాపారం
గృహరుణ రేటు 7 శాతానికి తగ్గింపు: BOM


