ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) తమ వడ్డీ రేట్లను తగ్గించింది. గృహ రుణాలపై 10 బేసిస్ పాయింట్ల కోత విధించింది. దీంతో వడ్డీ రేటు 7.10 శాతం నుంచి 7 శాతానికి తగ్గింది. మరోవైపు ప్రాసెసింగ్ ఫీజు, డ్యాకుమెంటేషన్ ఛార్జీలను ఎత్తేసింది. ఇక కారు కొనుగోలుకు వడ్డీ రేటును 7.45 శాతంగా నిర్ణయించింది. ఈ రేట్లు ఇండస్ట్రీలోనే తక్కువని చెప్పుకొచ్చింది.
వ్యాపారం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కస్టమర్లకు గుడ్‌న్యూస్


