హైదరాబాద్: 28°C
వ్యాపారం

స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ

స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈనెల 15 నుంచి బెంగళూరులో ఈ సేవ ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే నగరవ్యాప్తంగా రెస్టారెంట్లను తన ప్లాట్‌ఫామ్‌లో చేర్చుకోవడం మొదలుపెట్టింది. 10 శాతం కమిషన్‌తో రెస్టారెంట్లను ఆకట్టుకునేలా వ్యూహాలు రచిస్తోంది.