కామారెడ్డి జిల్లా తలమడ్ల వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి (RUB-569A) విస్తరణ పనుల నేపథ్యంలో రెండు నెలల పాటు తాత్కాలికంగా మూసివేయడానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం అనుమతి ఇచ్చారు. ఈ సమయంలో వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయంగా RUB-570A మార్గం ద్వారా మళ్లించనున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వ్యాపారం
రైల్వే అండర్ బ్రిడ్జి రెండు నెలలు మూసివేత


