TG: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు.. బాలిక ఫొటోలు, వీడియోలను SMలో పోస్ట్ చేశాడు. వీడియోలు తొలగించాలంటే రూ.లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే మరిన్ని పోస్టు చేస్తానని బెదిరించాడు. మద్యం మత్తులో బాలికపై దాడి చేశాడు. దీంతో బంజారాహిల్స్ PSలో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
క్రైమ్
వీడియోలతో బాలికను బెదిరించిన యువకుడు


