హైదరాబాద్: 28°C
వార్తలు

సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచారం

VZM: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విజయాలను ప్రజలకు వివరించేందుకు యస్ కోట నియోజకవర్గం కొత్తవలస మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యస్ కోట నియోజకవర్గ పరిశీలకులు చౌదరి బాబ్జి, స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొని ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి వివరించారు.