హైదరాబాద్: 28°C
వార్తలు

వీరామల్లు‌ను పరామర్శించిన మాజీ MLA

MHBD: మరిపెడ మండలం ఊల్లేపల్లి శివారు లూనావ తండ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లూనావత్ వీరామల్లు బ్రెయిన్ స్ట్రోక్ కారణంతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ MLA డీఎస్ రెడ్యానాయక్ సోమవారం ఉదయం వారి స్వగృహనికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.