AP: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో ఎనకండ్లలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున మద్దిలేటి అనే వ్యక్తి తన కుమారుడు మధును కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. అయితే, హత్యకు ఆస్తి వివాదాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
ఆస్తి వివాదాలు.. కొడుకును చంపిన తండ్రి

