పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు మృతి చెందారు. మరో 18 మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో వందలాది మంది శాంతి ర్యాలీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక్కడ ఆత్మాహుతి దాడిగా జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
క్రైమ్
పాక్‌లో పేలుడు.. ఏడుగురి మృతి

