స్విగ్గీ, జొమాటోకు చెక్ పెట్టేందుకు దేశీయ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సంస్థలకు పోటీ ఇచ్చే లక్ష్యంతో త్వరలో బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే ప్రముఖ రెస్టారెంట్లు హోటళ్లను తమ ప్లాట్‌ఫామ్‌పైకి చేర్చుకునే ప్రక్రియను చేపట్టింది.
వ్యాపారం
స్విగ్గీ, జొమాటోకు బిగ్ షాక్


