హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు మందలపల్లిలో ఎమ్మెల్యే పర్యటన

KMM: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆగస్టు 3న ఉదయం 10 గంటలకు దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో పర్యటించనున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొననున్నారు.