PLD: నకరికల్లులోని ST కాలనీలో RDSS పనులలో భాగంగా విద్యుత్ లైన్ల నిర్వహణ చేపడుతున్నట్లు APCPDCL తెలిపింది. దీనివల్ల ఆగస్టు 3న ఉదయం 7:30 నుంచి సాయంత్రం 6:00 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని AEE G. సుచరిత తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
వార్తలు
నకరికల్లులో రేపు విద్యుత్ కోత


