హైదరాబాద్: 28°C
వ్యాపారం

దేశీయ కంపెనీలపైనే ఎక్కువ ప్రభావం

భారత్-పశ్చిమాసియా విమానాల విషయంలో దేశీయ సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. జనవరిలో 5,072గా ఉన్న రాకపోకలు ఏప్రిల్‌ నాటికి 70% తగ్గి 1,526కు పడిపోయాయి. అదే సమయంలో విదేశీ సంస్థల విమానాలు 4,721 నుంచి కేవలం 4,026కు మాత్రమే తగ్గాయి. దేశీయ విమానయాన రంగంపై ఇది పెద్ద దెబ్బగా మారింది.