కోనసీమ:అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సోమవారం పీజీఆర్ఎస్ (రెవెన్యూ క్లినిక్) నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సేవలు పొందిన అనంతరం ప్రజలు వాటిని స్కాన్ చేసి తమ అభిప్రాయాలు నమోదు తెలియజేయాలని సూచించారు.
వార్తలు
రేపు జిల్లావ్యాప్తంగా పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ


