హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు:మంత్రి సుభాష్

కోనసీమ:ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే ఇంటింటి ప్రచారం విజయవంతంగా కొనసాగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆదివారం రామచంద్రపురం పట్టణంలోని 3వ వార్డులో ఆయన కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు.