పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో 50 శాతం నుంచి ఏకంగా 84 శాతం మేర పెంచినట్లు ఐఓసీ ఫైనాన్స్ డైరెక్టర్ అనూజ్ జైన్ తెలిపారు. రష్యాతో పాటు పశ్చిమాఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి దిగుమతులు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.
వ్యాపారం
స్పాట్ చమురు కొనుగోళ్లను పెంచిన ఐఓసీ


